Thu Jan 16 2025 17:44:45 GMT+0000 (Coordinated Universal Time)
ఫైబర్ గ్రిడ్ అవినీతిలో వారిపై కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. మొత్తం 19 మందిపై కేసు నమోదు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టెరా [more]
ఆంధ్రప్రదేశ్ లో ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. మొత్తం 19 మందిపై కేసు నమోదు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టెరా [more]
ఆంధ్రప్రదేశ్ లో ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. మొత్తం 19 మందిపై కేసు నమోదు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టెరా సాఫ్ట్ కు నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును అప్పగించారన్న ఆరోపణలున్నాయి. దీనివల్ల 119.98 కోట్ల నష్టం జరిగిందని ప్రాధమిక అంచనాలో తేలింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ ప్రసాద్, కె. సాంబశివరావులతో సహా మొత్తం 19 మంది పై కేసు నమోదు చేశారు.
Next Story