Sun Dec 22 2024 20:04:28 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : జగన్ తో భేటీకి బాలకృష్ణకు ఆహ్వానం.. రానని సమాధానం
ఈ నెల 9వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను సినీ ప్రముఖులు కలవాలని నిర్ణయించారు. చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులు జగన్ ను కలసి షూటింగ్ [more]
ఈ నెల 9వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను సినీ ప్రముఖులు కలవాలని నిర్ణయించారు. చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులు జగన్ ను కలసి షూటింగ్ [more]
ఈ నెల 9వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను సినీ ప్రముఖులు కలవాలని నిర్ణయించారు. చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులు జగన్ ను కలసి షూటింగ్ లు, సినిమా హాళ్ల ప్రారంభం వంటి అంశాలపై చర్చించనున్నారు. అయితే ఈ సమావేశానికి రావాల్సిందిగా నందమూరి బాలకృష్ణకు ఆహ్వానం పంపారు. అయితే తన పుట్టిన రోజు ఉన్నందున తాను రాలేనని బాలకృష్ణ తిరిగి సమాధానం ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉండటం, అందులోనూ జగన్ ను కలవడం ఇష్టం లేని బాలకృష్ణ ఈ సమావేశానికి రారని భావించే ఆహ్వానం పంపారన్న కామెంట్స్ కూడా పడుతున్నాయి.
Next Story