Thu Jan 09 2025 15:55:11 GMT+0000 (Coordinated Universal Time)
Samantha : అనుకున్నదే అయింది.. సామ్.. చైతూ విడిపోయారు
నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారు. ఈ మేరకు నాగచైతన్య ట్వీట్ చేశారు. నాగచైతన్య, సమంత విడిపోయారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఇద్దరూ స్పందించలేదు. [more]
నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారు. ఈ మేరకు నాగచైతన్య ట్వీట్ చేశారు. నాగచైతన్య, సమంత విడిపోయారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఇద్దరూ స్పందించలేదు. [more]
నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారు. ఈ మేరకు నాగచైతన్య ట్వీట్ చేశారు. నాగచైతన్య, సమంత విడిపోయారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఇద్దరూ స్పందించలేదు. కానీ కొద్దిసేపటి క్రితం నాగచైతన్య ట్వీట్ చేశారు. తాను, నమంత వేర్వేరు దారుల్లో ఇక ప్రయాణిస్తామని, ఎవరి దారి వారిదేనని, దయచేసి అభిమానులు, మీడియా తమ ప్రైవసీకి భంగం కలిగించకుండా కష్టకాలంలో అండగా నిలవాలని కోరాడు. మరోవైపు సమంత కూడా ఇన్ స్టాగ్రామ్ లో తాము విడిపోతున్నట్లు ప్రకటించింది.
Next Story