Mon Apr 21 2025 10:39:16 GMT+0000 (Coordinated Universal Time)
అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని
రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు అందరూ కలసి పోరాటం చేయాలని సినీ హీరో శివాజీ పిలుపునిచ్చారు. ఆయన రాజధాని ప్రాంతంలో పర్యటించారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించినా ఇంతవరకూ [more]
రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు అందరూ కలసి పోరాటం చేయాలని సినీ హీరో శివాజీ పిలుపునిచ్చారు. ఆయన రాజధాని ప్రాంతంలో పర్యటించారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించినా ఇంతవరకూ [more]

రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు అందరూ కలసి పోరాటం చేయాలని సినీ హీరో శివాజీ పిలుపునిచ్చారు. ఆయన రాజధాని ప్రాంతంలో పర్యటించారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించినా ఇంతవరకూ కేంద్ర ప్రభుత్వం దానిపై స్పందించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సయితం ప్రత్యేక హోదాను పక్కన పెట్టిందన్నారు. ఒంటరిగా ఏడాది పైగానే పోరాటం చేస్తున్న రాజధాని రైతులకు అండగా నిలబడతానని శివాజీ తెలిపారు. అమరావతి ఎక్కడకూ వెళ్లదని అదే ఏపీకి రాజధాని అని శివాజీ ప్రకటించారు.
Next Story