శ్రావణి ఆత్మహత్యకేసులో నిర్మాత పేరు?
సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో సినీ నిర్మాత అశోక్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. తనను దేవరాజ్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ శ్రావణి అశోక్ [more]
సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో సినీ నిర్మాత అశోక్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. తనను దేవరాజ్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ శ్రావణి అశోక్ [more]
సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో సినీ నిర్మాత అశోక్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. తనను దేవరాజ్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ శ్రావణి అశోక్ రెడ్డికి ఫోన్ చేసిన విషయం బయటపడింది. దీంతో అశోక్ రెడ్డిని కూడా విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. అశోక్ రెడ్డి RX 100 సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. దేవరాజ్ మాత్రం శ్రావణి ఆత్మహత్యకు కుటుంబసభ్యులు, సాయి అనే యువకుడు కారణమని చెబుతున్నారు. శ్రావణకి బలవంతంగా పెళ్లి చేయాలన్న ఉద్దేశ్యంతో టార్చర్ పెట్టారని దేవరాజ్ చెబుుతున్నాడు. సాయి కూడా తనకు ఏపాపం తెలీదని, తాను ఆ కుటుంబానికి సాయం చేశానని చెబుతున్నాడు. మొత్తం మీద శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.