Mon Dec 23 2024 15:59:16 GMT+0000 (Coordinated Universal Time)
రెచ్చిపోయిన టీడీపీ ఎంపీ… వైసీపీ ఏజెంట్ పై దాడి
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సీఎం రమేష్ రెచ్చిపోయారు. ఏకంగా పోలింగ్ బూత్ లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ పై దాడికి పాల్పడ్డారు. ఎర్రగుంట్ల మండలం [more]
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సీఎం రమేష్ రెచ్చిపోయారు. ఏకంగా పోలింగ్ బూత్ లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ పై దాడికి పాల్పడ్డారు. ఎర్రగుంట్ల మండలం [more]
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సీఎం రమేష్ రెచ్చిపోయారు. ఏకంగా పోలింగ్ బూత్ లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ పై దాడికి పాల్పడ్డారు. ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తి పోలింగ్ బూత్ లోకి వెళుతున్న సీఎం రమేష్ ను వైసీపీ ఏజెంట్ అడ్డుకున్నారు. సీఎం రమేష్ ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన సీఎం రమేష్ వైసీజీ ఏజెంట్ పై చేయి చేసుకున్నారు. సీఎం రమేష్ వైఖరికి నిరసనగా వైసీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు.
Next Story