Mon Dec 23 2024 14:21:44 GMT+0000 (Coordinated Universal Time)
కరోనా తీవ్రత అంతగా ఉంటే.. ఈపని చేయాలిగా?
ముఖ్యమంత్రి జగన్ భయపడే తిరుపతి సభను రద్దు చేసుకున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు. కరోనా తీవ్రత అంతగా ఉంటే వాళ్ల మంత్రులు ఎందుకు [more]
ముఖ్యమంత్రి జగన్ భయపడే తిరుపతి సభను రద్దు చేసుకున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు. కరోనా తీవ్రత అంతగా ఉంటే వాళ్ల మంత్రులు ఎందుకు [more]
ముఖ్యమంత్రి జగన్ భయపడే తిరుపతి సభను రద్దు చేసుకున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు. కరోనా తీవ్రత అంతగా ఉంటే వాళ్ల మంత్రులు ఎందుకు తిరుగుతున్నారన్నారు. నిజంగా కరోనా ఉంటే మద్యం దుకాణాలను మూసివేయాలని సీఎ: రమేష్ కోరారు. తిరుపతికి వస్తే ప్రజలు ప్రశ్నిస్తారని భయపడే జగన్ తిరుపతి సభను వాయిదా వేసుకున్నారని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు.
Next Story