Mon Dec 23 2024 03:34:22 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : అయోధ్య రామాలయం భూమి పూజ తేదీ ఖరారు
అయోధ్య రామాలయానికి ఆగస్టు 5వ తేదీన భూమి పూజ నిర్వహించాలని కమివీ నిర్ణయించింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్యలో రామాలయం నిర్మించడానికి రామజన్మభూమి ట్రస్ట్ ఏర్పాటయింది. నేడు [more]
అయోధ్య రామాలయానికి ఆగస్టు 5వ తేదీన భూమి పూజ నిర్వహించాలని కమివీ నిర్ణయించింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్యలో రామాలయం నిర్మించడానికి రామజన్మభూమి ట్రస్ట్ ఏర్పాటయింది. నేడు [more]
అయోధ్య రామాలయానికి ఆగస్టు 5వ తేదీన భూమి పూజ నిర్వహించాలని కమివీ నిర్ణయించింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్యలో రామాలయం నిర్మించడానికి రామజన్మభూమి ట్రస్ట్ ఏర్పాటయింది. నేడు సమావేశమైన ట్రస్ట్ ఆగస్టు 5వ తేదీన రామాలయానికి భూమి పూజను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ భూమి పూజకు ప్రధాని మోదీని ఆహ్వానించాలని కమిటీ భావిస్తోంది. త్వరితగతిన రామాలయం నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ట్రస్ట్ ఉంది.
Next Story