Thu Oct 31 2024 03:28:25 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్టీసీ విలీన ప్రక్రియ షూరూ
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియపై ఏపీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. విలీన [more]
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియపై ఏపీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. విలీన [more]
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియపై ఏపీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. విలీన ప్రక్రియలో 9 అంశాలపై కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది. ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటుపై కూడా సూచనలు చేయనుంది. విలీనం తర్వాత ఆర్టీసీ బిజినెస్ రూల్స్‌లో తేవాల్సిన మార్పులు, శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల జీతభత్యాలపై నివేదిక సమర్పించనుంది. వచ్చే నెలాఖరుకు నివేదిక ఇవ్వాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Next Story