Mon Dec 23 2024 07:17:20 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలకు వెళ్లాలంటే ఇక కష్టమే
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో తిరుమలలో కూడా ఆంక్షలు విధించారు. ఏపీలో కరోనా కేసులు రోజుకు వెయ్యికి చేరువలో ఉన్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి ఎక్కువగా భక్తులు [more]
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో తిరుమలలో కూడా ఆంక్షలు విధించారు. ఏపీలో కరోనా కేసులు రోజుకు వెయ్యికి చేరువలో ఉన్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి ఎక్కువగా భక్తులు [more]
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో తిరుమలలో కూడా ఆంక్షలు విధించారు. ఏపీలో కరోనా కేసులు రోజుకు వెయ్యికి చేరువలో ఉన్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి ఎక్కువగా భక్తులు తిరుమలకు వస్తుంటారు. అయితే దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని ఆంక్షలు విధించింది. దర్శనం టిక్కెట్ ఉంటేనే తిరుమల కొండపైకి భక్తులను అనుమతిస్తారు. లేకుంటే అనుమతించారు. భక్తుల రద్దీతో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని భావించి ఆంక్షలను టీటీడీ విధించింది.
Next Story