Thu Jan 09 2025 07:42:31 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మూడు రాష్ట్రాల్లో ఆధిక్యతలో కాంగ్రెస్
ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. తెలంగాణలో ఇంకా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇక మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ 2 స్థానాల్లో, బీజేపీ 1 స్థానంలో ఆధిక్యతలో ఉంది. చత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ 3, బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. రాజస్థాన్ లో కాంగ్రెస్ 6, బీజేపీ 3 స్థానాల్లో లీడ్ లో ఉంది. మిజోరంలో మాత్రం బీజేపీ 3 స్థానాల్లో, కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తోంది.
Next Story