Thu Dec 19 2024 15:26:40 GMT+0000 (Coordinated Universal Time)
Huzurabad : నేడు కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్
హుజూరాబాద్ లో నేడు కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయనను అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ [more]
హుజూరాబాద్ లో నేడు కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయనను అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ [more]
హుజూరాబాద్ లో నేడు కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయనను అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు జీవన్ రెడ్డి తదితరులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. కాంగ్రెస్ నిరుద్యోగ సమస్యపైన ఈ ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా ఫోకస్ చేయనుంది. నామినేషన్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు.
Next Story