Thu Dec 19 2024 17:47:58 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ సంస్మరణ సభపై కాంగ్రెస్ గుర్రు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంస్మరణ సభపై తెలంగాణ కాంగ్రెస్ సీరియస్ గా ఉంది. రాజకీయం కోసమే ఈ సభ పెట్టారని కాంగ్రెస్ భావిస్తుంది. పన్నెండేళ్ల తర్వాత వైఎస్ [more]
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంస్మరణ సభపై తెలంగాణ కాంగ్రెస్ సీరియస్ గా ఉంది. రాజకీయం కోసమే ఈ సభ పెట్టారని కాంగ్రెస్ భావిస్తుంది. పన్నెండేళ్ల తర్వాత వైఎస్ [more]
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంస్మరణ సభపై తెలంగాణ కాంగ్రెస్ సీరియస్ గా ఉంది. రాజకీయం కోసమే ఈ సభ పెట్టారని కాంగ్రెస్ భావిస్తుంది. పన్నెండేళ్ల తర్వాత వైఎస్ సంస్మరణ సభ జరపడంలో ఆంతర్యమేంటని కాంగ్రెస్ నేతలు కొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వైఎస్ ఆత్మీయుడు కేవీపీ రామచంద్రరావు తాను ఈ సభకు హాజరవుతున్నట్లు తెలిపారు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులు కూడా ఈ సభకు హాజరవుతున్నారు. రాజకీయ సభ కాదు కాబట్టి హాజరవ్వడంలో తప్పేంటని వారు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ సంస్మరణ సభపై అధికారికంగా మరికాసేపట్లో ప్రకటన విడుదల చేసే అవకాశముంది.
Next Story