Mon Dec 23 2024 05:49:16 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ దూకుడు మొదలైంది
ప్రస్తుతం అందుతున్న ట్రెండ్స్ బట్టి తెలంగాణ ఫలితాల్లో కాంగ్రెస్ దూకుడు మొదలైంది. ఇప్పటికే ఆ పార్టీ 25 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. రెండో స్థానంలో ఉన్న భారాస పది స్థానాల్లో ఆధిక్యాన్ని చూపిస్తోంది. ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే ఎగ్జిట్ పోల్స్ నిజం కానున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రానుంది.

దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయాన్ని ఖరారు చేశాయి. దానికి తగ్గట్లుగానే కాంగ్రెస్ మొదటి గంటలో తన ఆధిక్యాన్ని నిరూపించుకుంటోంది. మరో గంట ఆగితే ఎన్నికల ఫలితాలపై పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ దఫా తెలంగాణ ‘హస్త’గతం కానున్నట్లే!
Next Story