Tue Jan 07 2025 20:02:43 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కాంగ్రెస్ అగ్రనేత ఓటమి
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి నాగార్జున సాగర్ లో ఓటమి పాలయ్యారు. ఆయనపై టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహ్మయ్య 7 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. 10వ సారి పోటీ చేసిన జానారెడ్డి ఏడు సార్లు విజయం సాధించి మూడు సార్లు ఓడిపోయారు. కూటమి అధికారంలోకి వస్తే ఆయన సీఎం క్యాండిడేట్ గా కూడా ప్రచారం జరిగింది.
Next Story