Tue Dec 24 2024 00:00:04 GMT+0000 (Coordinated Universal Time)
ఉత్తమ్, రేవంత్, కోమటిరెడ్డి, కొండా ఘన విజయం
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినా తెలంగాణలో మాత్రం ఆ పార్టీకి కొంత ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో [more]
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినా తెలంగాణలో మాత్రం ఆ పార్టీకి కొంత ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో [more]
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినా తెలంగాణలో మాత్రం ఆ పార్టీకి కొంత ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా ఉన్న నలుగురు నేతలు ఎంపీలుగా విజయం సాధించి టీఆర్ఎస్ హవాకు బ్రేకులు వేశారు. నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్కాజ్ గిరి నుంచి రేవంత్ రెడ్డి, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఇక, ఎనిమిది స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా మరో నాలుగు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
Next Story