Thu Dec 19 2024 15:55:55 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ కు కౌశిక్ రెడ్డి రాజీనామా.. టీఆర్ఎస్ లో చేరేదెప్పుడంటే?
కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ కాంగ్రెస్ నాయకుడు కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా విషయాన్ని అధికారికంగా కౌశిక్ రెడ్డి ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు [more]
కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ కాంగ్రెస్ నాయకుడు కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా విషయాన్ని అధికారికంగా కౌశిక్ రెడ్డి ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు [more]
కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ కాంగ్రెస్ నాయకుడు కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా విషయాన్ని అధికారికంగా కౌశిక్ రెడ్డి ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని అభియోగంపై పీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. తనకు టీఆర్ఎస్ టిక్కెట్ కన్ఫర్మ్ అయిందని కౌశిక్ రెడ్డి ఆడియో వైరల్ కావడంతో ఆయనకు పీసీసీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. కాగా కౌశిక్ రెడ్డి ఈనెల 16వ తేదీన టీఆర్ఎస్ లో చేరతారని తెలుస్తోంది.
Next Story