Sun Dec 22 2024 17:32:38 GMT+0000 (Coordinated Universal Time)
‘యాత్ర’ సినిమాపై కాంగ్రెస్ స్పందన
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితం ఆదారంగా తెరకెక్కుతున్న ‘యాత్ర’ సినిమాపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పందించారు. ప్రస్తుతం బయోపిక్ లలో వాస్తవాలు కరువవుతున్నాయని, ఎన్ని సినిమాలు [more]

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితం ఆదారంగా తెరకెక్కుతున్న ‘యాత్ర’ సినిమాపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పందించారు. ప్రస్తుతం బయోపిక్ లలో వాస్తవాలు కరువవుతున్నాయని, ఎన్ని సినిమాలు తీసినా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ మనిషేనని ఆయన స్పష్టం చేశారు. యాత్ర సినిమా ట్రైలర్ లో కాంగ్రెస్ అధిష్ఠానానికి, వైఎస్ కు మధ్య జరిగిన సంభాషణలను చూపించిన విషయం తెలిసిందే. ఇక, జనసేన పార్టీ అసలు మొలకెత్తని పార్టీ అని ఆయన పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా భరోసా యత్ర నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
Next Story