Tue Dec 24 2024 01:31:10 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : టీడీపీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత
కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. కోట్ల కుటుంబం ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు [more]
కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. కోట్ల కుటుంబం ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు [more]
కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. కోట్ల కుటుంబం ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవనున్నారు. కోట్ల కుటుంబానికి ఇవాళ చంద్రబాబు తన నివాసంలో విందు ఇవ్వనున్నారు. ఇవాళ చర్చలు జరిపిన అనంతరం త్వరలోనే ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉంది. కోట్లకు మద్దతుగా ఆయన అనుచరులు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. కాగా, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఆయన సోదరుడు కోట్ల హర్ష మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
Next Story