Fri Dec 27 2024 14:35:00 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో మళ్లీ కంటైన్ మెంట్ జోన్లు
హైదరాబాద్ లో మళ్లీ కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటవుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు ఈ నిర్ణయం తసీుకున్నారు. మొత్తం 30 సర్కిళ్ల [more]
హైదరాబాద్ లో మళ్లీ కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటవుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు ఈ నిర్ణయం తసీుకున్నారు. మొత్తం 30 సర్కిళ్ల [more]
హైదరాబాద్ లో మళ్లీ కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటవుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు ఈ నిర్ణయం తసీుకున్నారు. మొత్తం 30 సర్కిళ్ల పరిధిలో 6 మినీ కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. ఐదు కరోనా పాజిటివ్ కేసుల కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో మినీ కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. అక్కడ బ్యారికేడ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్త చేయనున్నారు. హైదరాబాద్ లో రోజుకు వెయ్యి కేసులు నమోదవుతున్నాయి.
Next Story