Mon Dec 23 2024 09:36:50 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బీజేపీ నేతల కీలక భేటీ
తెలంగాణ బీజేపీ నేతల కోర్ కమిటీ సమావేశం నేడు కానుంది. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈటల రాజేందర్ వ్యవహారంతో పాటు భవిష్యత్ [more]
తెలంగాణ బీజేపీ నేతల కోర్ కమిటీ సమావేశం నేడు కానుంది. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈటల రాజేందర్ వ్యవహారంతో పాటు భవిష్యత్ [more]
తెలంగాణ బీజేపీ నేతల కోర్ కమిటీ సమావేశం నేడు కానుంది. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈటల రాజేందర్ వ్యవహారంతో పాటు భవిష్యత్ లో బీజేపీని తెలంగాణలో బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 2023 ఎన్నికల వ్యూహరచనను కూడా రూపొందించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ పార్టీ బాధ్యుడు ప్రకాష్ జీ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్ ఛార్జు తరుణ్ చుగ్, బండి సంజయ్ తదితరులు పాల్గొననున్నారు.
Next Story