Mon Dec 23 2024 15:33:39 GMT+0000 (Coordinated Universal Time)
మేయర్ డ్రైవర్ కు కరోనా
మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్ కు కరోనా వచ్చింది. హైదరాబాద్ నగరంలో మేయర్ పర్యటిస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ తిరుగుతున్నారు. అయితే ఇటీవల కాలంలో మేయర్ ఒక చోట [more]
మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్ కు కరోనా వచ్చింది. హైదరాబాద్ నగరంలో మేయర్ పర్యటిస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ తిరుగుతున్నారు. అయితే ఇటీవల కాలంలో మేయర్ ఒక చోట [more]
మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్ కు కరోనా వచ్చింది. హైదరాబాద్ నగరంలో మేయర్ పర్యటిస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ తిరుగుతున్నారు. అయితే ఇటీవల కాలంలో మేయర్ ఒక చోట టీ తాగారు. టీ సప్లయ్ చేసిన వ్యక్తికి కరోనా రావడం జరిగింది. ఆ తర్వాత మేయర్ పరీక్షలు చేయించుకోవడంతో నెగిటివ్ గా తేలింది. అయితే ఇప్పుడు మేయర్ డ్రైవర్ల లో ఒకరికి కరోనా పాజిటివ్ గా తేలింది. మరొక డ్రైవర్ కూడా పరీక్షలు నిర్వహించారు . డ్రైవర్ బొంతు రామ్మోహన్ మరొకసారి కరోనా పరీక్షల కోసం రేపు రావాలని అధికారుల నుంచి పిలుపు వచ్చింది. ఇప్పటికే మేయర్ కుటుంబం మొత్తం హౌస్ క్వారంటైన్ కు వెళ్లిపోయారు.
Next Story