Wed Jan 01 2025 16:26:58 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 11, 434 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 64 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 11, 434 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 64 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 11, 434 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 64 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,54,875 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 7,800 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 99,446 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 9,47,629 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story