Mon Dec 23 2024 13:33:29 GMT+0000 (Coordinated Universal Time)
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
తమిళనాడులో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. రోజుకు పదివేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం [more]
తమిళనాడులో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. రోజుకు పదివేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం [more]
తమిళనాడులో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. రోజుకు పదివేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఆదివారం లాక్ డౌన్ ను ప్రకటించాలని నిర్ణయించింది. ఈ నెల 20 నుంచి రాత్రివేళ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. ఆదివారం లాక్ డౌన్ ప్రకటిస్తే కొంత వరకూ కంట్రోల్ చేయవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో ప్రతి ఆదివారం తమిళనాడులో లాక్ డౌన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Next Story