Tue Dec 24 2024 12:40:51 GMT+0000 (Coordinated Universal Time)
ఆరు రాష్ట్రాలకు వెళ్లకండి.. అక్కడ కరోనా ఉంది
భారత్ లో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఆరు రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మహారాష్ట్ర, కేరళ, [more]
భారత్ లో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఆరు రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మహారాష్ట్ర, కేరళ, [more]
భారత్ లో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఆరు రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాఠక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. మొత్తం దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో ఈ ఆరు రాష్ట్రాలనుంచిే 85.75 శాతం కేసులు నమోదవుతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
Next Story