Thu Jan 09 2025 20:00:02 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో కంట్రోల్ కాని కరోనా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొద్దిగా పెరిగాయి. ఏపీలో 96 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొద్దిగా పెరిగాయి. ఏపీలో 96 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొద్దిగా పెరిగాయి. ఏపీలో 96 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,681 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 7,169 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 635 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో కోలుకున్న వారి సంఖ్య 8,81,877 మందికి చేరుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story