Fri Jan 10 2025 09:47:07 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో కరోనా కేసులు బాగా తగ్గాయ్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ఏపీలో 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ఏపీలో 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ఏపీలో 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,178 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 7,157 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 1,154 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో కోలుకున్న వారి సంఖ్య 8,79,867 మందికి చేరుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story