Sun Dec 22 2024 20:04:59 GMT+0000 (Coordinated Universal Time)
ap corona update Nov 3: ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. 326కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా నలుగురు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. 326కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా నలుగురు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. 326కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా నలుగురు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,67,255 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 14,386 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 3,898 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 20,48,971 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story