Mon Dec 23 2024 06:03:43 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : లక్షకు చేరువలో మహారాష్ట్ర… చైనాను దాటేసి?
మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ఇప్పటి వరకూ మహారాష్ట్రలో 90,787 కేసులు నమోదయ్యాయి. 3,289 మంది కరోనా కారణంగా ఇప్పటి వరకూ మృతి చెందారు. మహారాష్ట్ర [more]
మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ఇప్పటి వరకూ మహారాష్ట్రలో 90,787 కేసులు నమోదయ్యాయి. 3,289 మంది కరోనా కారణంగా ఇప్పటి వరకూ మృతి చెందారు. మహారాష్ట్ర [more]
మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ఇప్పటి వరకూ మహారాష్ట్రలో 90,787 కేసులు నమోదయ్యాయి. 3,289 మంది కరోనా కారణంగా ఇప్పటి వరకూ మృతి చెందారు. మహారాష్ట్ర ఇప్పటికే చైనాలో కరోనా వైరస్ సంఖ్యను దాటేసింది. రెండురోజుల్లోనే మహారాష్ట్రలో లక్ష ను దాటే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. లాక్ డౌన్ మినహాయింపులకు ముందు నుంచే కరోనా మహారాష్ట్రను వదలలేదు. భారత్ లోనే అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డు కు ఎక్కింది.
Next Story