Sun Dec 22 2024 22:03:40 GMT+0000 (Coordinated Universal Time)
వివేకాహత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారికి కరోనా
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారికి కరోనా సోకింది. గత కొన్నాళ్లుగా వివేకా హత్యకేసులో సీబీఐ అధికారులు అనుమానితులను విచారిస్తున్నారు. కడప సెంట్రల్ జైలులో [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారికి కరోనా సోకింది. గత కొన్నాళ్లుగా వివేకా హత్యకేసులో సీబీఐ అధికారులు అనుమానితులను విచారిస్తున్నారు. కడప సెంట్రల్ జైలులో [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారికి కరోనా సోకింది. గత కొన్నాళ్లుగా వివేకా హత్యకేసులో సీబీఐ అధికారులు అనుమానితులను విచారిస్తున్నారు. కడప సెంట్రల్ జైలులో ఈ విచారణ సాగుతుంది. వరసగా గత వారం రోజుల నుంచి సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అయితే తాజాగా హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారికి కరోనా సోకినట్లు తెలిసింది. ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ గా తేలింది.
Next Story