Sun Nov 17 2024 20:35:17 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో మరో మంత్రికి కరోనా
ఆంధ్రప్రదేశ్ లో మరో మంత్రికి కరోనా సోకింది. తాజాగా వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు వేణుగోపాలకృష్ణకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మంత్రి వేణుగోపాల [more]
ఆంధ్రప్రదేశ్ లో మరో మంత్రికి కరోనా సోకింది. తాజాగా వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు వేణుగోపాలకృష్ణకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మంత్రి వేణుగోపాల [more]
ఆంధ్రప్రదేశ్ లో మరో మంత్రికి కరోనా సోకింది. తాజాగా వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు వేణుగోపాలకృష్ణకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మంత్రి వేణుగోపాల కృష్ణ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో కలసి బ్రహ్మోత్సవాల్లోనూ పాల్గొన్నారు. దీంతో ఆయనతో కాంటాక్టు ఉన్న వారందరూ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు కోరారు. ఆయనను కలసిన వారు ఇప్పటికే హోం ఐసోలొేషన్ లో ఉన్నారు.
Next Story