Sun Dec 22 2024 21:59:06 GMT+0000 (Coordinated Universal Time)
ఏడుగురు సీబీఐ అధికారులకు కరోనా… విచారణకు బ్రేక్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు కరోనా సోకింది. మొత్తం పదిహేను మంది అధికారుల్లో ఏడుగురికి కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. దీంతో [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు కరోనా సోకింది. మొత్తం పదిహేను మంది అధికారుల్లో ఏడుగురికి కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. దీంతో [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు కరోనా సోకింది. మొత్తం పదిహేను మంది అధికారుల్లో ఏడుగురికి కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. దీంతో వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత వారం రోజలుగా వైఎస్ వివేకా హత్య కేసు విచారణ కడప సెంట్రల్ జైలులో కొనసాగుతుంది. సీబీఐ అధికారులకు కరోనా సోకడంతో విచారణకు బ్రేక్ పడే అవకాశాలున్నాయంటున్నారు.
Next Story