Sat Dec 21 2024 10:08:34 GMT+0000 (Coordinated Universal Time)
మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా
వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. వరప్రసాద్ గూడూరు నియోజకవర్గానికి వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా [more]
వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. వరప్రసాద్ గూడూరు నియోజకవర్గానికి వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా [more]
వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. వరప్రసాద్ గూడూరు నియోజకవర్గానికి వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కరోనా సోకడంతో వరప్రసాద్ చెన్నైలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనను వారం రోజుల నుంచి కలసిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వరప్రసాద్ కోరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కూడా వరప్రసాద్ హాజరయ్యారు.
Next Story