Sun Dec 22 2024 23:02:52 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా.. లాక్ డౌన్ పై?
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 31, 305 కు [more]
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 31, 305 కు [more]
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 31, 305 కు చేరుకుంది 905 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీలో కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ఇక్కడ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నారు. లాక్ డౌన్ మినహాయింపుల విషయంపై ఆయన పునరాలోచన లో పడినట్లు తెలుస్తోంది.
Next Story