Sun Jan 12 2025 23:34:19 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ లో ఆగని కరోనా.. అత్యధిక కేసులన్నీ
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. 24 గంటల్లో 1,062 కేసులు నమోదయ్యాయి. 12 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇందులో 1,051 మంది [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. 24 గంటల్లో 1,062 కేసులు నమోదయ్యాయి. 12 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇందులో 1,051 మంది [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. 24 గంటల్లో 1,062 కేసులు నమోదయ్యాయి. 12 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇందులో 1,051 మంది ఏపీకి చెందిన వారు. తొమ్మిది మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కాగా, ఇద్దరు విదేశీయులున్నారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22, 259 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంా ఏపీలో 264 మంది మృతి చెందారు. అత్యధికంగా కర్నూలు, కృష్ణా జిల్లాలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 10,849 యాక్టివ్ కేసులున్నాయి. 11,227 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story