Tue Jan 14 2025 10:06:49 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీని ఊపేస్తున్న కరోనా.. 24 గంటల్లో మళ్లీ పెరిగిన?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఈ ఒక్కరోజే కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజటివ్ కేసుల సంఖ్య [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఈ ఒక్కరోజే కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజటివ్ కేసుల సంఖ్య [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఈ ఒక్కరోజే కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజటివ్ కేసుల సంఖ్య 1650కు చేరుకుంది. ఒక్క కర్నూలులోనే ఈరోజు కూడా 25 కొత్త కేసులు నమోదయ్యాయిి. 10292 మందికి పరీక్షలు చేయగా అందులో 67 మందికి కరోనా పాజటివ్ అని తేలింది. ఇప్పటి వరకూ ఏపీలో కరోనా కారణంగా 33 మంది మృతి చెందారు. గుంటూరులో ఒక్కరోజు 19 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఏపీలో 524 మంది కరోనా వైరస్ తో బాధపడుతూ చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్కారు.
Next Story