Mon Dec 23 2024 04:59:38 GMT+0000 (Coordinated Universal Time)
china : చైనాలో మళ్లీ లాక్ డౌన్… పెరుగుతున్న కేసులు
చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. చైనాలోని లాంఝౌ నగరం లో పూర్తి స్థాయి లాక్ డౌన్ ను విధించారు. గత కొద్ది రోజులుగా చైనాలో కరోనా [more]
చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. చైనాలోని లాంఝౌ నగరం లో పూర్తి స్థాయి లాక్ డౌన్ ను విధించారు. గత కొద్ది రోజులుగా చైనాలో కరోనా [more]
చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. చైనాలోని లాంఝౌ నగరం లో పూర్తి స్థాయి లాక్ డౌన్ ను విధించారు. గత కొద్ది రోజులుగా చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజుకు వందల సంఖ్యలో కేసులు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. దీంతో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగుతోంది. వరసగా కోవిడ్ ఆంక్షలను విధిస్తూ వస్తోంది. చైనాకు వచ్చే పర్యాటకులు ఖచ్చితంగా 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. మరింతగా వైరస్ వ్యాప్తి చెందకుంగా చైనా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.
Next Story