Mon Jan 13 2025 16:43:11 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ పెరిగిన కేసులు.. ఈఒక్కరోజే
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో కొత్తగా ఏపీలో 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో కొత్తగా ఏపీలో 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో కొత్తగా ఏపీలో 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2157 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఏపీలో కరోనాతో 48 మంది మృతి చెందారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాలో ఒక్కరోజే కొత్తగా 14 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 60 మంది డిశ్చార్జ్ అయ్యారు. అత్యధికంగా కర్నూలు జల్లాలో 599 కేసులు ఉన్నాయి. గుంటూు జిల్లాలో 404 కేసులు ఉన్నాయి.
Next Story