Mon Jan 13 2025 07:38:11 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఆగని కరోనా…. మరణాల సంఖ్య కూడా?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కరోజే 130 మందికి కరోనా పాజిటివ్ సోకింది. మొత్తం ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,590కు [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కరోజే 130 మందికి కరోనా పాజిటివ్ సోకింది. మొత్తం ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,590కు [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కరోజే 130 మందికి కరోనా పాజిటివ్ సోకింది. మొత్తం ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,590కు కు చేరుకుంది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. వలస కూలీలకు ఎక్కువగా కరోనా వ్యాధిసోకుతున్నట్లు అధికారులు వెల్లడించారు. 810 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు కరోనా వైరస్ సోకింది. ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 1290గా ఉంది. ఇప్పటి వరకూ 75 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
Next Story