Mon Dec 23 2024 15:59:03 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణాలో స్వల్పంగా నమోదవుతున్న కేసులు
తెలంగాణ లో కరోనా కేసులు తగ్గాయి. 516 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ సంఖ్య రెండు రోజులకు సంబంధించింది. శుక్రవారం 220 మందికి, శినవారం [more]
తెలంగాణ లో కరోనా కేసులు తగ్గాయి. 516 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ సంఖ్య రెండు రోజులకు సంబంధించింది. శుక్రవారం 220 మందికి, శినవారం [more]
తెలంగాణ లో కరోనా కేసులు తగ్గాయి. 516 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ సంఖ్య రెండు రోజులకు సంబంధించింది. శుక్రవారం 220 మందికి, శినవారం 296 మందికి కరోనా సోకింది. కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,61,302 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 3,893 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 5,470 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 6,52,085 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story