Sat Jan 04 2025 09:28:00 GMT+0000 (Coordinated Universal Time)
ఎటువంటి నిర్ణయం తీసుకోరా?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజుకు పదివేల కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కనీసం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజుకు పదివేల కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కనీసం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజుకు పదివేల కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కనీసం రాత్రి వేళ కర్ఫ్యూ పెట్టాలన్న డిమాండ్ ప్రజల నుంచే విన్పిస్తుంది. ప్రభుత్వం కేవలం ఆర్థిక పరిస్థితిని చూసుకుంటే ప్రజల ప్రాణాలు గాల్లో కలసిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. లాక్ డౌన్ విధిస్తే కరోనా కంట్రోల్ అవుతుందని పలువురు అభిప్రాయపడుతన్నారు. దీనిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే మరణాల సంఖ్య పెరుగుతుందంటున్నారు.
Next Story