Mon Jan 13 2025 17:23:39 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఆరు జిల్లాల్లో హై అలెర్టేనా? వంద కేసులు దాటాయ్
ఆంధ్రప్రదేశ్ లో ఆరు జిల్లాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. వంద కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దాటిన జిల్లాలు ఆరు ఉన్నాయి. అనంతపురం, చిత్తూరు, కర్నూలు, [more]
ఆంధ్రప్రదేశ్ లో ఆరు జిల్లాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. వంద కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దాటిన జిల్లాలు ఆరు ఉన్నాయి. అనంతపురం, చిత్తూరు, కర్నూలు, [more]
ఆంధ్రప్రదేశ్ లో ఆరు జిల్లాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. వంద కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దాటిన జిల్లాలు ఆరు ఉన్నాయి. అనంతపురం, చిత్తూరు, కర్నూలు, గుంటూరు, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో వంద కేసులు దాటాయి. అనంతపురం జిల్లాలో 115, చిత్తూరు జిల్లాలో 121, గుంటూరు జిల్లాలో 387, కృష్ణా జిల్లాలో 342, కర్నూలు జిల్లాలో 575, నెల్లూరు జిల్లాలో 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో 97 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఈ ఆరు జిల్లాల అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
Next Story