Mon Dec 23 2024 07:35:51 GMT+0000 (Coordinated Universal Time)
కరోనా ఎఫెక్ట్ బాగా పడిందట
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తిరుమల పై ప్రభావం చూపుతోంది. భక్తుల రాక తగ్గింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం గణనీయంగా పడిపోయింది. నిత్యం యాభై [more]
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తిరుమల పై ప్రభావం చూపుతోంది. భక్తుల రాక తగ్గింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం గణనీయంగా పడిపోయింది. నిత్యం యాభై [more]
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తిరుమల పై ప్రభావం చూపుతోంది. భక్తుల రాక తగ్గింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం గణనీయంగా పడిపోయింది. నిత్యం యాభై నుంచి ఎనభై వేల మంది వరకూ భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. కానీ ఇప్పుడు కరోనా వైరస్ తో ఆరు నుంచి ఏడువేల మంది మాత్రమే తిరుమ కొండకు వస్తుండటం విశేషం. హుండీ ఆదాయం రోజుకు మూడు కోట్లు ఉండేది. ఇప్పుడు అది ముప్ఫయి లక్షలకు పడిపోయింది. కరోనా తీవ్రత కారణంగానే భక్తులు శ్రీవారి దర్శనానికి రావడం లేదు.
Next Story