Mon Dec 23 2024 10:04:16 GMT+0000 (Coordinated Universal Time)
మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్
తెలంగాణ ఎమ్మెల్యే మరొకరికి కరోనా పాజిటివ్ గా తేలింది. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స [more]
తెలంగాణ ఎమ్మెల్యే మరొకరికి కరోనా పాజిటివ్ గా తేలింది. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స [more]
తెలంగాణ ఎమ్మెల్యే మరొకరికి కరోనా పాజిటివ్ గా తేలింది. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందతున్నారు. టీఆర్ఎస్ కు చెందిన మరో ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డి కూడా కరోనా బారిన పడ్డారు. ఆయన కూడా ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. ఇటీవల అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా సోకుతుండటం ఆందోళన కల్గిస్తుంది.
Next Story