Mon Jan 06 2025 11:28:16 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో అక్కడ వారం రోజులు లాక్ డౌన్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఎక్కడికక్కడ అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. తాజాగా గుంటూరు జిల్లా కొల్లిపర్ల మండలంలో అధికారులు వారం రోజుల పాటు లాక్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఎక్కడికక్కడ అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. తాజాగా గుంటూరు జిల్లా కొల్లిపర్ల మండలంలో అధికారులు వారం రోజుల పాటు లాక్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఎక్కడికక్కడ అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. తాజాగా గుంటూరు జిల్లా కొల్లిపర్ల మండలంలో అధికారులు వారం రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. నేటి నుంచి ఈ నెల 16వ వరకూ మండలం మొత్తం లాక్ డౌన్ విధించినట్లు అధికారులు చెప్పారు. ఈ నెల 16వ తేదీ వరకూ లాక్ డౌన్ కొనసాగుతుందని అధికారులు చెప్పారు. ఉదయం ఆరు గంటల నుంచి 11 గంటల వరకూ మాత్రమే నిత్యవసర వస్తువుల విక్రయాలు జరుగుతాయని చెప్పారు. హోటళ్లు, టీస్టాళ్లు మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
Next Story