Sun Dec 22 2024 22:31:49 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ సరిహద్దులు మూసివేయాల్సిందే
దేశ రాజధాని ఢిల్లీల్లో కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. దీంతో ఢిల్లీలో లాక్ డౌన్ విధించాలని డిమాండ్ పెరుగుతుంది. ఆల్ [more]
దేశ రాజధాని ఢిల్లీల్లో కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. దీంతో ఢిల్లీలో లాక్ డౌన్ విధించాలని డిమాండ్ పెరుగుతుంది. ఆల్ [more]
దేశ రాజధాని ఢిల్లీల్లో కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. దీంతో ఢిల్లీలో లాక్ డౌన్ విధించాలని డిమాండ్ పెరుగుతుంది. ఆల్ ఇండియా ట్రేడర్స్ ఫెడరేషన్ ఈ డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ , లెఫ్గ్ నెంట్ గవర్నర్ కు లేఖ రాశారు. సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నందున పదిహేను రోజుల పాటు ఢిల్లీలో లాక్ డౌన్ విధిస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని పేర్కొంది. సరిహద్దులు కూడా మూసివేయాలని ఆ లేఖలో కోరింది.
Next Story