Mon Dec 23 2024 11:14:31 GMT+0000 (Coordinated Universal Time)
కర్నూలును ఈరోజు కూడా వదలని కరోనా
కర్నూలు ను కరోనా వైరస్ వదిలిపెట్టడం లేదు. ఐదు వందలకు చేరువలో సంఖ్య చేరుకుంటుంది. రోజుకు 25 కేసులు నమోదు అవుతుండటంతో అధికారుల్లో కూడా ఆందోళన చెందుతున్నారు. [more]
కర్నూలు ను కరోనా వైరస్ వదిలిపెట్టడం లేదు. ఐదు వందలకు చేరువలో సంఖ్య చేరుకుంటుంది. రోజుకు 25 కేసులు నమోదు అవుతుండటంతో అధికారుల్లో కూడా ఆందోళన చెందుతున్నారు. [more]
కర్నూలు ను కరోనా వైరస్ వదిలిపెట్టడం లేదు. ఐదు వందలకు చేరువలో సంఖ్య చేరుకుంటుంది. రోజుకు 25 కేసులు నమోదు అవుతుండటంతో అధికారుల్లో కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ ఒక్కరోజే 25 కొత్త కేసులు కర్నూలు జిల్లాలో నమోదయ్యాయి. ప్రభుత్వ అధికారులకు కూడా కరోనా సోకుతుండటంతో వాళ్లు కూడా క్వారెంటైన్ కు వెళ్లిపోయారు. లాక్ డౌన్ నిబంధనలను ఖచ్చితంగా అమలు పరుస్తున్నా వైరస్ వ్యాప్తి ఆగకపోవడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎక్కువగా కర్నూలు, నంద్యాల పట్టణాల్లోనే వైరస్ వాప్తి ఉండటం గమనార్హం.
Next Story