Fri Dec 27 2024 18:22:45 GMT+0000 (Coordinated Universal Time)
కేసులు పెరుగుతుండటంతో మళ్లీ అక్కడ నైట్ కర్ఫ్యూ
కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా కొంత తగ్గుముఖం పట్టింది. అయితే కేరళ రాష్ట్రంలో మాత్రం కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. రోజుకు 30 వేలకు [more]
కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా కొంత తగ్గుముఖం పట్టింది. అయితే కేరళ రాష్ట్రంలో మాత్రం కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. రోజుకు 30 వేలకు [more]
కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా కొంత తగ్గుముఖం పట్టింది. అయితే కేరళ రాష్ట్రంలో మాత్రం కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. రోజుకు 30 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేరళ ప్రభుత్వం రాష్ట్రంలో రాత్రి వేళ కర్ఫ్యూ ను విధించాలని నిర్ణయించింది. ఈ నెల 30వ తేదీ నుంచి నైట్ కర్ఫ్యూ కేరళలో కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో కేరళ సర్కార్ నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది.
Next Story