Mon Dec 23 2024 19:55:50 GMT+0000 (Coordinated Universal Time)
చిరంజీవికి కరోనా పాజిటివ్
మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ లో ఈ విషయాన్ని [more]
మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ లో ఈ విషయాన్ని [more]
మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ లో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. దీంతో చిరంజీవి హోం క్వారంటైన్ కు వెళ్లారు. ఆచార్య సినిమా షూటింగ్ ప్రారంభిద్దామని చిరంజీవి కోవిడ్ టెస్ట్ చేయించుకోగా వైరస్ పాజిటివ్ గా తేలడంతో షూటింగ్ ఆగిపోయింది. ఎలాంటి లక్షణాలు లేకపోయినా తనకు కోవిడ్ పాజిటివ్ గా తేలిందని చిరంజీవి పేర్కొన్నారు.
Next Story