Sun Dec 22 2024 13:04:40 GMT+0000 (Coordinated Universal Time)
మరో వైసీపీ ఎంపీకి కరోనా పాజిటివ్
ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం మాగుంట శ్రీనివాసరెడ్డి చెన్నైలోని [more]
ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం మాగుంట శ్రీనివాసరెడ్డి చెన్నైలోని [more]
ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం మాగుంట శ్రీనివాసరెడ్డి చెన్నైలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారం రోజులుగా తనతో కాంటాక్ట్ అయిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని మాగుంట శ్రీనివాసరెడ్డి కోరారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Next Story